Devasena,IAS Full Interview | Sthree Shakti | hmtv News

17/10/2020
14 804 दृश्य

Devasena, IAS Special Interview During Dasara Navaratri 2020 Celebrations.She Shares her Collector Journey..
#SthreeShakti #Devasena #AnchorRoja #hmtvNews
► Watch hmtv Live : inworlds.info/plus/2rLOvKuleH_HqpU/v-iy
► Subscribe to hmtv News INworlds : goo.gl/f9lm5E
► Like us on FB : facebook.com/hmtvnewslive
► Follow us on Twitter : twitter.com/hmtvnewslive
► Instagram : instagram.com/hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com

टिप्पणियाँ
 • Roja garu always does interview with great people

  Ramesh GujjariRamesh Gujjari3 दिन पहले
 • MadamDevasenagarugoodmorning,PRC implement cheste bagunttundemo madam eeDasaraki Aalochinchandimadam

  BHASMANGI SHANKAR RAOBHASMANGI SHANKAR RAO7 दिन पहले
 • మీ మహోన్నత వ్యక్తిత్వం.. ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తి దాయకం. మీరు మాకు మార్గదర్శి. శిరస్సు వంచి నమస్కారం గౌరవనీయులు మేడమ్ దేవసేన గారికి. K.శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడు 1998 D.S.C సాధన సమితి తెలంగాణ రాష్ట్రం. 9885008414. తేదీ 20-10-2020 మంగళవారం రాత్రి. 8-52 గంటల సమయం.

  Kappala SrinivasKappala Srinivas7 दिन पहले
 • We feel proud to work under such a inspirative persons guidance

  ch sriharikrishnach sriharikrishna7 दिन पहले
 • Madam SSA notification process ni purthi cheyandi madam..Results rank cards echhi 8 months nundi certificate verification kosam wait chestunnam

  suresh kadirasuresh kadira7 दिन पहले
 • ప్రస్తుతము విద్య వ్యాపారమైనది ?! విద్యా కార్యనిర్వాహక వ్యవస్థలో వ్యాఘ్ర గోముకాలు ఉన్నాయి ?! విద్యా వ్యవస్థలో నిఘా లోపము ఉన్నది ?! విద్యా కార్యనిర్వాహక వ్యవస్థ కంచె చేను మేస్తున్నది ?! వ్యవస్థలో అలసత్వము అంచెలంచెలుగా పెరుగుతున్నది ?! పనిచేసేవారికి పనిభారం రోజు రోజుకు ఎక్కువవుతుంది ?! ఇంకా ఎన్నో ఎన్నెన్నో..........ధన్యవాదాలు

  GNANESHWAR MAMIDIGNANESHWAR MAMIDI8 दिन पहले
  • గౌరవనీయులు, సకల సుగుణశీలి, మానవతావాది దేవసేన I.A.S పాఠశాల విద్యా శాఖ కమిషనర్ గారికి 1998 D.S.C సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు K.శ్రీనివాస్ సవినయంగా నమస్కరిస్తూ... నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల 1998 D.S.C క్వాలిఫైడ్స్ హైకోర్టు పిటీషన్ దార్లు .మెరిట్ ఉండి ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు దక్కక 22 సంవత్సరాలుగా అలుపెరుగని న్యాయ పోరాటం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (A.P.A.T) , హైకోర్టు తీర్పులు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ ఆ తీర్పులు అమలు కావడం లేదు. మీరు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గా రావడం మాలో ఆశలు చిగురించాయి. మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఏర్పడింది. మా కుటుంబం సభ్యుల్లో సంతోషం వెల్లివిరిసింది. అందుకు మీరు నిబద్ధత గల నిజాయితీ అధికారి కావడమే. మేము ఇప్పటికే న్యాయ పోరాటంలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయము. మానసిక సంఘర్షణకు గురి అవుతున్నాం. ఈ పోరాట కాలంలో ఎంతోమంది మా 1998 D.S.C క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉద్యోగాల కోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తూ పదవీవిరమణ ఏజ్ పూర్తి చేసుకున్నారు. వందల మంది చనిపోయారు. అమ్మా మా సమస్యను పరిష్కరించాలని మిమ్ములను ప్రార్థిస్తున్నాను. జస్టిస్ నవీన్ రావు నేతృత్వంలోని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల D.E.O లపై సెప్టెంబర్ 5, 2019 ఉపాధ్యాయ దినోత్సవం రోజున 4 జిల్లాల కామన్ ఆర్డర్ జారీ చేస్తూ "Contempt" జారీ చేసింది. D.E.O లు ఒక్కొక్కరికీ 2 నెలల జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధించారు. అయినప్పటికీ విద్యా శాఖ హైకోర్టు డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్లారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్ చౌహాన్ గారి నేతృత్వంలోని హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ సమయంలో ఉద్యోగాలు లేవు అంటే కుదరదు.."సూపర్ స్యూమరీ పోస్టులు" సృష్టించైనా ఇవ్వాల్సిందే అని విద్యా శాఖ ను ఆదేశించారు. 4-12-2009 ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆదేశాల అమలుకు రెస్పాండెంట్స్ కు 4 వారాల గడువు ఇస్తూ శిక్షపై స్టే విధించింది. "ORDER" జారీచేసింది. డివిజన్ బెంచ్ లో కేసు విచారణ ఈరోజు అంటే 20-10-2020 నాటికి కూడా కొన"సాగుతూనే" ఉన్నది. అయితే లాక్ డౌన్ కు ముందు 9 నెలల క్రితం నల్లగొండ జిల్లాలో 5గురికి, కరీంనగర్ జిల్లాలో 4 గురికి ఉద్యోగాలు ఇచ్చామని విద్యా శాఖ హైకోర్టు కు తెలియజేసింది. 4 జిల్లాల కామన్ ఆర్డర్ లో రెండు జిల్లాల పిటీషన్ దారులకు మాత్రమే అదీ 7గురికి ఉద్యోగాలిచ్చి 9 మందికి ఇచ్చినట్లు హైకోర్టు డివిజన్ బెంచ్ కు తెలియజేయడం గమనార్హం. న్యాయం వైపు...నిజాయితీగా నిలబడే మీరు మా 1998 D.S.C క్వాలిఫైడ్స్ 4 జిల్లాల పిటీషన్ దార్లం దాదాపు 500 మందిమి మాత్రమే ఉంటాం. 22 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాం. మా అందరికీ ఉద్యోగాలిచ్చి న్యాయం చేస్తే మీకు మేము, మా కుటుంబాలు రుణపడి ఉంటాము. అమ్మా తులసి వనం లాంటి విద్యా శాఖ పవిత్రతను కాపాడి ప్రతిష్ఠను పెంచాలని 1998 D.S.C సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు K.శ్రీనివాస్ మిమ్ములను వేడుకుంటున్నారు. జనవరి 3, 2016 న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా ప్రతినిధి బృందాన్ని ప్రగతిభవన్ కు పిలిపించుకుని రెండున్నర గంటల పాటు చర్చలు జరిపి మీరెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీకు మానవతా దృక్పథంతో టీచర్ ఉద్యోగాలిచ్చి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. వయోపరిమితితో సంబంధం లేకుండా స్పెషల్ కేసు కింద పరిగణించి ఆదుకుంటానన్నారు. లీగల్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరిదిద్ది ఉద్యోగాలిస్తానని అభయం ఇచ్చారు. అధికారులు సహకరించని పక్షంలో "సూపర్ న్యూమరీ" పోస్టులు సృష్టించైనా న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. కాబట్టి మీరు మా 4 జిల్లాల పిటీషన్ దారులు దాదాపు 500 మందికి న్యాయం చేయాలని.. మా కుటుంబాలలో, మా జీవితాలలో వెలుగులు నింపాలని ఆర్థిస్తున్నాను అమ్మా. మీ... K.శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడు 1998 D.S.C సాధన సమితి తెలంగాణ రాష్ట్రం. 9885008414. తేదీ 20-10-2020 మంగళవారం రాత్రి సమయం 8-09 గంటలకు.

   Kappala SrinivasKappala Srinivas7 दिन पहले
 • @ 9.0 long time కాదు madam, డబ్బు ఉంటె చాలు ఆత్మ గౌరవం ఉన్నట్టే. ఆ తరవాత ఏమి చేసినా చెల్లుతుంది అనుకునే ఆడవాళ్ళు parents ని కేర్ చేయకుండా love maariages...... love jihad చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ..భూములు కబ్జా గానీ, పర్మిషన్ లు లేకుండా ఇల్లు, ఇళ్ళు , వ్యాపారాలు చేసే అవకాశం లేకుండా చేస్తే, డబ్బు ఉంటె ఆత్మ గౌరవం ఉన్నట్టే అనే భావన దేశం లో ఉండదు. ఇలాంటి వారు లేకుండా ఉండాలి అంటే, లంచం ( బ్రాహ్మణ ద్వేషుల భాషలో దక్షిణ ) తీసుకునే ఉద్యోగులు ఉండకూడదు. ప్రతీ వాడు కష్ట పడితేనే ఫుడ్డు అనే భావన ఉంటె, అప్పుడు ఇవాళ్ళ ఏమైనా తప్పుడు పని చేస్తే , రేపు మనకి చెప్పు కూడె అనే భయం అధికారులు కలిగించాలి. ఇది అధికారులకి సాధ్యమా ???

  Ramachandrula Rambabu B. ComRamachandrula Rambabu B. Com8 दिन पहले
 • Madam vidya volunteer ke salary &renewal madam memu challa kastham lo uanmu

  Rathod lavakushRathod lavakush8 दिन पहले
 • Super madam

  Ch VennalaCh Vennala8 दिन पहले
 • 🙏👏👏

  Nandan ReddyNandan Reddy9 दिन पहले
 • Best interview, with great women, Chala goppa vishyalu vinnam telusukunnam

  Suresh VadadaSuresh Vadada9 दिन पहले
 • శ్రీవిద్యాదేవి స్వయంగా రాష్ట్ర విద్యాశాఖను ఈ విధంగా అనుగ్రహించినట్లు అనిపిస్తోంది. మీ హృదయగత సంస్కారానికి మనఃపూర్వక ప్రణామాలు * మల్లాది వేంకట రామనాధ్.

  Ramanath M.VRamanath M.V9 दिन पहले
 • Madam SSA wing (IERP) exam 8 months back complete avadam jaregendhi rank cards itcharu kani inka recruitment ku permission ralaydhu e visham meku 4/5 times me drustiki tesukuravadam jaregendhi, kavuna recruitment order vatchu vidam ga sahakarenchagalarani savinayam ga vedukonu chunnamu :- praveen Bhadradri kothagudem (dist).

  Tella PraveenTella Praveen9 दिन पहले
  • Hmtv vallu ina ma prblm ni madam drustiki tiskellandi pls..

   suresh kadirasuresh kadira7 दिन पहले
  • మేడం మా ప్రాబ్లెమ్ ని చూడండి..నోటిఫికేషన్ వచ్చి నవంబర్ వస్తే సంవత్సరం అవుతుంది...దయచేసి మా సమస్యని పరిష్కరించండి మేడం..

   suresh kadirasuresh kadira7 दिन पहले
 • Grate madam good informations in this interview

  Lakshmi reddyLakshmi reddy9 दिन पहले
 • Namasthe mam, inspiration speech mam ,iam sulthanabad mepma rp

  Thorikonda RajuThorikonda Raju9 दिन पहले
 • మీరు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి డైరెక్టర్ గా రావడం మేము అదృష్టమ్ గా భావిస్తున్నాం,, మీ ఆధ్వర్యంలో kgbv ఉద్యోగులకు వేతనాలు పెంచితే ఇంకా ఉత్సాహంతో పని చేస్తాం మేడం.. ధన్యవాదాలు...

  Lucky's channelLucky's channel9 दिन पहले
 • Good evening madam,,,it is glad to see you in this way madam,,.. You are an inspiring leader to us madam,,. Good Interview have taken by hmtv,, thank you

  Lucky's channelLucky's channel9 दिन पहले
 • దేవసేన గారికి అభినందనలు.నిజంగా మీరు శక్తి స్వరూపులు.మా స్త్రీలందరికీ గర్వకారణం.

  vasundhara neelavasundhara neela9 दिन पहले
 • Medum garu SSA lo IERP recruitment purthi cheyandi medum 1year nundi wait chestunnam...

  Naresh sagarNaresh sagar9 दिन पहले
 • Great officer

  Saroja KSaroja K9 दिन पहले
 • దేవీ నవరాత్రులు లో భాగంగా స్త్రీ శక్తి కార్యక్రమం నందు శ్రీమతి దేవసేన గారితో ముఖాముఖి నిర్వహించి అందరికీ ప్రేరణనిచ్చిన హెచ్ ఎం టీవీ యాజమాన్యానికి అభినందనలు. బాలా త్రిపుర సుందరి లలితా సహస్రనామ ఉపాసన తో పాటు అంతరార్ధాన్ని గ్రహించి ఆచరిస్తున్న యువ పాఠశాల విద్యా డైరెక్టర్ శ్రీమతి దేవసేన గారు అభినందనీయులు మరియు పూజ్యులు

  Janardhan DevarasettiJanardhan Devarasetti9 दिन पहले
 • 🙏👍

  Shirisha MattepallyShirisha Mattepally10 दिन पहले
 • చాలా మంచి ఇంటర్వ్యూ నిజం గా స్త్రీ శక్తి స్వరూపం 🙏🙏

  Sadu VijaykumarSadu Vijaykumar10 दिन पहले
 • K.Nageswar Rao bhadradri kothagudem . Good inspiration al mam 🙏🙏🙏.

  Kompelli NageswarKompelli Nageswar10 दिन पहले
 • Goddess Durga maa will bless you madam Devasena garu

  Puttapaka NarayanaPuttapaka Narayana10 दिन पहले
 • Madam chala happy undhi great IAS mataluvintey

  KONKI MANGA DEVIKONKI MANGA DEVI10 दिन पहले
 • Talking about religion personal ok. But being

  pappula nagabhushanampappula nagabhushanam10 दिन पहले
 • మీరు సంచాలకులు, పాఠశాల విద్య కు శుభ పరిణామం, విద్య వ్యవస్థ కు చాల మంచిది

  K. Rama Krishna RaoK. Rama Krishna Rao10 दिन पहले
 • Congratulations mam💐💐💐

  puppala chaitanyapuppala chaitanya10 दिन पहले
 • 🙏🙏

  Basangari SanthoshBasangari Santhosh10 दिन पहले
 • మీది మంచి వ్యక్తిత్వం

  Basangari SanthoshBasangari Santhosh10 दिन पहले
 • We always try to listen your talks, and watch working style of you mam...because you are our role model..

  Jalandher JanamolaJalandher Janamola10 दिन पहले
 • You are inspired to me... Tq madam garu...

  Bollam DeenamaniBollam Deenamani10 दिन पहले
 • I feel very very very very very happy madam garu... God bless you mam...

  Bollam DeenamaniBollam Deenamani10 दिन पहले
 • I like you Devasena Madam Garu...

  Bollam DeenamaniBollam Deenamani10 दिन पहले
 • Again come back to jangaon , devasena garu

  sindhuja Thangellapallisindhuja Thangellapalli10 दिन पहले
 • Excellent Madam

  mujtahid uddinmujtahid uddin10 दिन पहले
 • ఇంతకు ముందు మీరు ఆదిలాబాద్ కలెక్టర్ గా ఉన్నదుకు హ్యాపీ మేడం 🙏🙏🙏

  Kiran SaiKiran Sai10 दिन पहले
 • Great inspiration mam....coolga vunnaru

  anandneeraja Dandamrajuanandneeraja Dandamraju10 दिन पहले
 • Your fighting spirit against Janagam MLA was commendable.

  jagan mohan raojagan mohan rao10 दिन पहले
 • Mee lanti manchi vyaktitwam unna vaallanu higher authority ga pondinanduku chala happyga undi mam

  Aparna ShankarAparna Shankar10 दिन पहले
 • దేవ సేన mam... what you believe in God..I too believe like you...

  vijayalaxmi gojevijayalaxmi goje10 दिन पहले
 • Very very straight forward attitude mam... excellent.. superb...I fond of your way of talking...mam...A big salute to you DEVA SENA MAM...🙏🙏🙏🙏🙏🙏🙏

  vijayalaxmi gojevijayalaxmi goje10 दिन पहले
 • మేడం మీ అద్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల జీతాలు పెరిగితే మేము మా కుటుంబం సభ్యులు ఋణపడి ఉంటాము.

  MALKAYA SURENDERMALKAYA SURENDER10 दिन पहले
 • మేడం నమస్కారం. మీ ఇంటర్వ్యూ చాలా మందికి స్పూర్తి నింపుతుంది.

  MALKAYA SURENDERMALKAYA SURENDER10 दिन पहले
 • Feeling proud to have a dynamic officer as our department commissioner.

  anuradha venkatanuradha venkat10 दिन पहले
 • 👏👏👏👏great mam🙏🙏

  Vijaya LaxmiVijaya Laxmi10 दिन पहले
 • Excellent mam

  Muddam Renuka DeviMuddam Renuka Devi10 दिन पहले
 • You are great. Your attitude towards life is marvelous

  Gaddam AjayGaddam Ajay10 दिन पहले
 • hmtv you have made a great programme, anchor garu meru kuda chala baga conduct chesaru programme.Devasena madam garu meku satakoti dhanyavadallu meru stree shakthi ki niluvettu nidarshanam madam maku enta gano spoorti dayakam 🙏🙏🙏

  Thasneem AyeshaThasneem Ayesha10 दिन पहले
 • Miri great mam

  Mahi's Happy homeMahi's Happy home10 दिन पहले
 • You are inspiration for many people madam🙏🙏🙏

  Thirumala SathishThirumala Sathish10 दिन पहले
 • 👌🙏

  Gunti VenkatanarasammaGunti Venkatanarasamma10 दिन पहले
 • Am feeling proud.....

  Sadhana RedDySadhana RedDy10 दिन पहले
 • Namaste medam.మీ స్ఫూర్తివంతమైన విజయాలు అందరికి ఆదర్శం మేడం.

  Y Ramgopal reddyY Ramgopal reddy10 दिन पहले
 • CHALA BAGA CHEPPARU MADAM , YES CORRECT

  Gaddameedi SureshGaddameedi Suresh10 दिन पहले
 • Great Madam..💐💐

  Shreyas SurmyShreyas Surmy10 दिन पहले
 • Super Madam - D.Anjaish MEO Sadashivpet, SRD Dist

  Anjaiah DanduAnjaiah Dandu10 दिन पहले
 • 💐💐

  devi nallamdevi nallam10 दिन पहले
 • congratulations mam super mam

  Ramesh KommagallaRamesh Kommagalla10 दिन पहले
 • How humble...!!!!!

  Telugu online classes second languageTelugu online classes second language10 दिन पहले
 • Wowwwwwww madam....💐💐💐💐

  Telugu online classes second languageTelugu online classes second language10 दिन पहले
 • Rojaaa garu I love you

  tiger zindhatiger zindha10 दिन पहले
  • Madam garu .if you have leisure meet the great personality madam smt Divyadevarajan IAS and take interview

   Ganga news and inventionsGanga news and inventions10 दिन पहले
 • Anchor garu namaskar andi meela ninduga cheera kattu bagundi Adathanam, Ammathanam kanabadutundi 🙏🙏🙏 Prathi intilo oka manishi ga meela kanabadali 🙏

  SRINIVASULU YSRINIVASULU Y10 दिन पहले
 • 💐💐💐💐

  Mungara neeluMungara neelu10 दिन पहले
INworlds